కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన..! 1 d ago
AP: కుప్పంలో మంగళవారం రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. టీడీపీ ఆఫీస్‌లో జన నాయకుడు సెంటర్ ప్రారంభించనున్నారు. అలాగే, పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. రాత్రికి ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సీఎం బసచేయనున్నారు.